స్వచ్చ హైదరాబాద్.. మరోసారి కేంద్ర అవార్టు అందుకున్న నగరం | Hyderabad | Telugu Oneindia

2024-01-11 135

ఆల్ ఇండియా క్లీన్ సిటీ 9వ ర్యాంకును సాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫైవ్ స్టార్ రేటింగ్ లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును 2023 సంవత్సరానికి గాను జిహెచ్ఎంసి అందుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అవార్డును జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అందుకున్నారు.
GHMC has received Swachh Sarvekshana Award for the year 2023 in Greater Hyderabad Municipal Corporation Five Star Rating for All India Clean City 9th Rank. GHMC Commissioner Ronald Rosse received the award from the hands of Union Urban Development Minister Harideep Singh Puri at the award ceremony held in Delhi.
#Hyderabad
#GHMC
#TSNews
#TSPolitics
#LatestNews
#Telangana
~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires